పాన్‌గల్: మామిడి మార్కెట్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాట్లు ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వీపనగండ్ల మండలంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు
కొల్లాపూర్ ప్రాంతంలో మామిడి ప్రాసెసింగ్ యూనిట్ మామిడి మార్కెట్ ఏర్పాటు వల్ల ఇక్కడి ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని వీపనగండ్ల మండలంలో పర్యటించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రావు ఎంపీ అభ్యర్థి భరత్లు అన్నారు.