భూ వివాదంలో వేట కొడవలితో దాడి ఇద్దరు పరిస్థితి విషమం. చిత్తూరు జిల్లా .పుంగనూరు మండల సమీపంలో గల నరసాపురం గ్రామం వద్ద భూవివాదంలో ఇరువర్గాలు ఆదివారం ఘర్షణ పడ్డారు. ఘర్షణలో వేట కొడివిలతో దాడికి పాల్పడడంతో ఊలపాడు పంచాయతీ నరసాపురం గ్రామానికి చెందిన ముని వెంకటేశు 38 సంవత్సరాలు, మోహన్ 33 సంవత్సరాలు గాయపడ్డారు, గాయపడిన వారిని పుంగనూరు ఏరియా ఆసుపత్రికితరలించి పోలీసులకు సమాచారం తెలిపారు .ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. ఘటన ఆదివారం మధ్యాహ్నం ఒక గంటకు వెలుగులో వచ్చింది .