ఆందోల్: దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా జోగిపేట పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ
Andole, Sangareddy | Jul 9, 2025
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని జోగిపేట పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం భారీ ఎత్తున ర్యాలీ...