అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ నందు సిఐ శ్రీహర్ష మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా సిఐ శ్రీహర్ష మాట్లాడుతూ సోషల్ మీడియాలో ముగ్గురు యువకులు బైక్ పై షర్టు లేకుండా వెళ్తున్న యువకులను ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో గంజాయి బ్యాచ్ గంజాయి తాగి విన్యాసాలు చేస్తున్నారని తప్పుడు వాస్తవాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని రాప్తాడు శ్రీహర్ష మీడియాకు వివరాలను వెల్లడించారు.