రాజంపేట: జిల్లాల పునర్విభజన నిర్ణయం లో ఉంచనా తగ్గట్టు లేదు : బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు
జిల్లాల పునర్విభజన విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేసి ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు కోరారు. జిల్లాల పునర్విభజన కమిటీ నిర్ణయాలు అంచనాకు తగ్గట్టు లేకపోవడం నిర్ణయాల్లో కొంత అవగాహన లోపం కనిపిస్తుందని పేర్కొన్నారు. ప్రజల విస్తృత ప్రయోజనం ప్రాంతీయ ఆకాంక్షకులకు అనుగుణంగా లేదని నేను భావిస్తున్నాను అని పేర్కొన్నారు.