ఆంధ్రప్రదేశ్లో పేదలకు కీలక సేవలు అందిస్తున్న ఆర్డిటి సంస్థపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరి వెనుక రాజకీయ ఉద్దేశం అన్నారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సిపిఐ జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి సిపిఐ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ అనంతపురం జిల్లా ఎడారి కాబోతుందని ఇక్కడ పేదరికము అధికంగా ఉందనే విషయాన్ని రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు నిర్మించి సవంత్సరములో విదేశీ ఆర్థిక సహకారంతో పేదరిక నిర్మూలనకు కంకణం కట్టుకున్న ఆర్ డి టి ఎఫ్సిఆర్ఏ నిధుల రిన్యూవల్ నిలిపివేయడం ద్వారా ఆర్డిటిని రాష్ట్రం నుంచి తరిమివేయాలనే ప్రయత్నం జరుగుతోందన్నారు.