నూతనకల్: ఎర్రపాడు ఎక్స్ రోడ్డు వద్ద వాహన తనిఖీల్లో బెల్లం పట్టిక పట్టివేత
వాహన తనిఖీల్లో బెల్లం పట్టిక పట్టుబడినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. నూతనకల్ మండల కేంద్రంలో ఎర్రపాడు ఎక్స్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా బెల్లం పట్టిక పట్టుబడినట్లు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు