లింగంపేట్: లింగంపల్లి గ్రామానికి చెందిన ఓ బాలుడు రెండు రూపాయల కాయిన్ ని మింగడంతో బయటకు తీసిన వైద్యులు
Lingampet, Kamareddy | Jul 6, 2025
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం లింగంపల్లి గ్రామంలో ఓ బాలుడు రెండు రూపాయల కాయను మింగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు....