నాగారం: రైతు భరోసా విడుదల పట్ల పస్తాలకు చెందిన రైతు హర్షం
ప్రభుత్వం రైతు భరోసా విడుదల చేయడం పట్ల పస్తాలకు చెందిన రైతు బొబ్బిలి లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తం చేశారు. 1 ఎకరం 17 గుంటలకు రూ.8,150 తన ఖాతాలో జమ అయ్యాయని చెప్పారు.అన్నదాతలకు రైతు భరోసా పెట్టుబడికి ఎంతో ఆసరాగా ఉంటుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి ధన్య వాదాలు తెలిపారు.