మేడ్చల్: కీసర పీఎస్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద బైక్ అదుపు తప్పి కిందపడటంతో యువకుడు మృతి
జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాకేష్ అన్న యువకుడు తన ద్విచక్ర వాహనంపై కీసర ఔటర్ రింగ్ రోడ్డు వైపుకు వెళుతుండగా ఒకసారిగా బైకు తప్పి కిందపడ్డాడు దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు 108 సమయంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు మృతునికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది