రామగుండం: సింగరేణి రెండో గనిలో సమ్మె బుక్ లెట్ ను ఆవిష్కరించిన సిఐటియు ఆర్జీవన్ కార్యదర్శి మెండే శ్రీనివాస్
Ramagundam, Peddapalle | Jul 2, 2025
సింగరేణి కాలనీస్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్జీవన్ రెండవ గనిలో ఈనెల 9న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణిలో జయప్రదం...