మునుగోడు: మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణ పని తీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
Munugode, Nalgonda | Jun 17, 2025
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని పంచాయతీరాజ్ ఆర్ అండ్ బి శాఖల ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రోడ్ల పనుల పురోగతిపై...