కల్వకుర్తి: ఆకుతోటపల్లి గ్రామంలో ఘనంగా బోనాల పండుగ...
కల్వకుర్తి నియోజకవర్గం లోని ఆకుతోటపల్లి గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ఠ ఉత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు గ్రామంలో మహిళలు పోచమ్మ మైసమ్మ అమ్మవార్లకు నైవేద్యాలతో బోనాలను సమర్పించారు... అనంతరం బొడ్రాయి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు...