నందిగామ: తమ సమస్యలు పరిష్కరించాలని చెవిలో పువ్వు, చేతిలో ప్లేటుతో నందిగామ మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికుల ఆందోళన
Nandigama, NTR | Jul 6, 2025 తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ శాఖ ఇంజనీరింగ్ విభాగాలలో పనిచేస్తున్న కార్మికులు ఆదివారం ఉదయం 11 గంటల నుండి నందిగామ మున్సిపాల్ కార్యాలయం ఎదుట చెవిలో పువ్వు, చేతిలో ప్లేటుతో ఆందోళన నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.