రాజంపేట: రాజంపేట ను అన్నమయ్య జిల్లా కేంద్రం చేయాలి : జేఏసీ నాయకుడు లక్ష్మీనారాయణ
రాజంపేట ను అన్నమయ్య జిల్లా కేంద్రం చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న మేధావులు...రాజంపేట పరిసర ప్రాంతాలకు కు చెందిన అనేక మంది ఇంజనీర్లు..డాక్టర్లు..న్యాయవాదులు.. పోలీస్ ఆఫీసర్లు..ఉపాధ్యాయులు..అన్ని వర్గాలకు చెందిన ఉద్యోగస్తులు..వ్యాపారవర్గాలు..సాధారణ పౌరులు ముక్తా కంఠం తో రాజంపేట ను అన్నమయ్య జిల్లా కేంద్రం చేయాలని ఆదివారం నినదించారు..అన్ని వసతులతో పాటు అన్నిరకాల అర్హతలు ( అన్నమయ పుట్టిన గడ్డ.. పార్లమెంట్ ప్రధాన కేంద్రము...1912 నుండే సబ్ కలెక్టర్ ఆఫీసు..అన్ని ప్రధాన పట్టణాలకు రైల్వే మార్గం..మైదాన ప్రాంతం..అపార జల సంపద..సముద్ర మట్టానికి తక్కువ ఎత్తు...మదనపల్లి జిల్లా చేసిన