మంథని: సిరిపురం లోని పార్వతి బ్యారేజ్ పై విచారణ చేపట్టిన జస్టిస్ చంద్రఘోష్ బృందం
సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రఘోష్ ఆధ్వర్యంలో పార్వతి బ్యారేజ్ పై విచారణ చేపట్టారు. అంతకుముందు సుందిళ్ళలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.