చిత్తూరులోని స్థానిక గొల్ల వీధిలో స్థానికల్లా సహకారంతో నూతనంగా నిర్మించిన విజయ గణపతి ఆలయాన్ని మహా హోమంతో ప్రారంభించారు సోమవారం గోపూజ మహా కుంభాభిషేకం అన్నదాన కార్యక్రమం వంటి కార్యక్రమాల్లో నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో స్థానికులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.