ప్రొద్దుటూరు: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది: ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి
Proddatur, YSR | Nov 19, 2025 రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి తెలిపారు ప్రొద్దుటూరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేనంత ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు రైతుల అభివృద్ధి పాటుపడుతున్నారని తెలిపారు. రైతులు బాగుంటే దేశం బాగుంటుంది అన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గం నందు పీఎం కిసాన్ 2025 26 రెండవ విడత పదివేల326 మంది లబ్ధిదారులకు ఏడు కోట్ల 2 లక్షల రూపాయలు జమ కావడం జరిగ