నాగర్ కర్నూల్: కన్నతల్లిని కన్న కొడుకు గొంతు నలమి చంపిన హత్య కేసులో నిందితులను రిమాండ్ కు తరలింపు: సీఐ అశోక్ రెడ్డి
కుటుంబ కలహాలతో కన్న తల్లిని ,కన్న కొడుకు గొంతు నులిమి చంపిన హత్య కేసులో నిందితులను రిమాండ్ కు తరలించినట్లు నాగర్ కర్నూల్ సీఐ అశోక్ రెడ్డి ఆదివారం తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని ఎండబెట్ల గ్రామానికి చెందిన అలివేలను తన కొడుకు శివ కోడలు పద్మ ఇద్దరు కలిసి హత్య చేశారని నిందితులను ఆదివారం అరెస్టు చేసి విచారించడంతో నేరాన్ని ఒప్పుకున్నట్లు సీఐ తెలిపారు.