జూలై 9న జరిగే జాతీయ సమ్మెను విజయవంతం చేయాలని CITU కడప జిల్లా అధ్యక్షుడు నాగసుబ్బయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం మైదుకూరులో కరపత్రాలు విడుదల చేశారు. నాగసుబ్బయ్య మాట్లాడుతూ.. 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి కార్మికుల హక్కులను హరించారని విమర్శించారు.