అనపర్తి: ఆగస్టు ఒకటిన స్మారక అవార్డుల ప్రధానం : అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
Anaparthy, East Godavari | Jul 28, 2025
అనపర్తి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులు, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి తృతీయ వర్ధంతి కార్యక్రమం ఆగస్టు ఒకటిన...