గాజువాక: దువ్వాడ రైల్వే స్టేషన్ లో ప్రీపెయిడ్ ఆటో స్టాండ్ ప్రారంభించిన నగర పోలీస్ కమిషనర్ శంకబాద్ర భాగ్చి
Gajuwaka, Visakhapatnam | Jul 29, 2025
దువ్వాడ రైల్వే స్టేషన్ నుంచి అర్ధరాత్రి సమయాల్లో ప్రయాణికులు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదులు రావటంతో...