మెదక్ టౌన్ లో ఎస్సైగా పనిచేస్తున్న విట్టల్ తన విధులు ముగించుకొని స్వగ్రామమైన పాపన్నపేట మండలం నర్సింగ్ వెళ్తుండగా శుక్రవారం రాత్రి బైక్ పైనుండి కింద పడ్డాడు దాంతో పక్క టేముకలు దవడ పండ్లు విరిగిపోయాయి తలకు బలమైన గాయమైంది తెలిపారు ఎస్సే విటల్ అపాస్మార్గ స్థితిలో ఉన్నట్లు తెలిసింది హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో ఐసీయూలో వైద్య చికిత్స చేస్తున్నారు ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు