పత్తికొండ: పత్తికొండ గుత్తి ఆర్టిసి డిపో బస్సులో చిన్న మంటలు తప్పిన ప్రమాదం
పత్తికొండ గుత్తి ఆర్టిసి డిపో బస్సుకు తప్పిన ప్రమాదం. బుధవారం సుమారు 11 గంటల సమయంలో బస్సు ప్రయాణిస్తుండగా ఒక చిన్న మంటలు బస్సులో వ్యాపించడంతో బస్సులో నుంచి ప్రయాణికులు దిగి వేరే బస్సుకి ఎక్కించారు. చిన్న మంటల కాలంతో ఎటువంటి ప్రమాదం జరగదు అంటూ అక్కడ డ్రైవర్లు స్థానికులు తెలిపారు.