రేగడి కొత్తూరు నుంచి నీలంపల్లి వరకు బీటీ రోడ్డు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు శ్రావణి శనివారం సాయంత్రం 4:00 50 నిమిషాల సమయంలో బీటీ రోడ్డు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు. గ్రామాల అభివృద్ధి టిడిపి పార్టీతోనే సాధ్యమన్నారు.