కామారెడ్డి: పట్టణంలో చాకలి ఎస్సీ సాధన సమితి ఎనిమిదో వార్షికోత్సవ మహాసభ చలో హైదరాబాద్ గోడప్రతులు ఆవిష్కరణ
చాకలి ఎస్సీ సాధన సమితి ఎనిమిదో వార్షికోత్సవ మహాసభ చలో హైదరాబాద్ గోడ ప్రతులను రాష్ట్ర అధ్యక్షురాలు చాకలి లక్ష్మీ ఆధ్వర్యంలో కామారెడ్డిలో శుక్రవారం ఆవిష్కరించారు. చాకలి ఎస్సీ సాధన సమితి ఎనిమిదో వార్షికోత్సవ మహాసభ చలో హైదరాబాద్ ఈ నెల 28వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం గౌరవెల్లి లక్ష్మణ్ ప్రాంగణంలో ఉందన్నారు. సభను సభ్యులు విజయవంతం చేయాలని కోరారు.