మద్దిరాల: విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి: చౌళ్ల తండాలో ప్రధానోపాధ్యాయులు రాజేంద్ర ప్రసాద్
Maddirala, Suryapet | Jun 9, 2025
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య బోధన విద్యార్థులకు అందుతుందని ప్రధానోపాధ్యాయులు పోగుల రాజేంద్రప్రసాద్ అన్నారు....