కొండపి: డిజిటల్ అరెస్ట్ అని సైబర్ నేరగాళ్లు బెదిరిస్తే భయపడవద్దని ప్రజలకు అవగాహన కల్పించిన టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు
Kondapi, Prakasam | Jul 21, 2025
ప్రకాశం జిల్లా టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు సోమవారం మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో మీడియాకు ప్రకటన విడుదల చేశారు. సైబర్...