చొప్పదండి: మధుర నగర్ చౌరస్తాలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన అభిమానులు
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురనగర్ చౌరస్తాలో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు పవన్ కళ్యాణ్ బర్త్డేసందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కేక్ కటింగ్ చేసి,స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు గొంటి సంజీవ్ కుమార్,నరుకుల గంగన్న,కోల అనిల్ కుమార్,గడ్డ మీది పరశురాం గౌడ్, భానుచందర్గౌడ్ , రాకేష్ గౌడ్,అరవింద్, జేమ్స్ పలువురు అభిమానులు పాల్గొన్నారు.