గిద్దలూరు: కంభం మండలం కందులాపురం పంచాయతీ కార్యాలయాన్ని నీటి సమస్య పరిష్కరించాలని ముట్టడించిన స్థానిక గ్రామ ప్రజలు.
Giddalur, Prakasam | Jul 21, 2025
ప్రకాశం జిల్లా కంభం కందులాపురం పంచాయతీ కార్యాలయాన్ని సోమవారం గ్రామస్థులు ముట్టడించారు. తమ ప్రాంతంలో నీటి సమస్య...