ఇల్లందకుంట: భోగంపాడు గ్రామంలో తిరుపతిరెడ్డి తల్లి రాధమ్మ అనారోగ్యంతో మృతి వారి కుటుంబాన్ని పరామర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
Ellandakunta, Karimnagar | Jul 5, 2025
ఇల్లందకుంట: బిజెపి పార్టీ మాజీ మండల అధ్యక్షుడు సింగిరెడ్డి తిరుపతి రెడ్డి తల్లి రాధమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా...