పూతలపట్టు: మొగిలి ఘాటు వద్ద బస్సును ఢీ కొట్టిన లారీ తప్పిన ప్రమాదం
బస్సును వెనక నుండి లారీ ఢీ కొట్టిన సంఘటన శుక్రవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది స్థానికుల కథనం మేరకు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారు పాళ్యం మండలంలోని బెంగళూరు చెన్నై జాతీయ రహదారి మొగిలి ఘాటు స్పీడ్ బ్రేకర్స్ వద్ద ముందుగా వెళ్తున్నావ్ ప్రైవేటు బస్సును వెనక నుండి ఓ లారీ ఢీ కొట్టింది లారీ గ్లాసులో పగిలాయి ఎవరికి ఇలాంటి హాని కలగలేదని స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.