వర్షాల కోసం జాకరమ్మ వరద పాయసాన్ని నేలపై నాకి తిని, భక్తిశ్రద్ధలతో సాంప్రదాయాన్ని కొనసాగించిన రైతులు
Parvathipuram, Parvathipuram Manyam | Jul 27, 2025
వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని కోరుతూ జాకరమ్మకు వరద పాయసాన్ని వండి రాతినేలపై వేసుకుని నాకుతూ ఆరగించి,...