కోదాడ: కోదాడ డిపోలో ప్రగతి చక్ర అవార్డులు ప్రధానం
Kodad, Suryapet | Apr 20, 2024 కోదాడ ఆర్టీసీ డిపోను లాభాల బాటలో నడిపించేందుకు కృషి చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు అభినందనీయులని ఉమ్మడి నల్లగొండ జిల్లా రీజినల్ మేనేజర్ ఎస్ శ్రీదేవి అన్నారు. శనివారం కోదాడ డిపోలో మార్చి నెలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డ్రైవర్, కండక్టర్లకు ప్రగతి చక్ర అవార్డులను ప్రధానం చేసి మాట్లాడారు..