Public App Logo
Jansamasya
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Jajpur
Rajasthannews
���ोधपुर
Rahul
Indianews
���ंगाल

అనంతపురం జిల్లాలోని పెద్దవడుగూరులో చింత చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు కిందపడి వ్యక్తికి తీవ్ర గాయాలు

Anantapur Urban, Anantapur | Mar 31, 2026
అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండల కేంద్రంలో చింత చెట్టు పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడి అదే మండల కేంద్రానికి చెందిన నాగేంద్ర అనే వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. దీంతో అతనిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం జిల్లాలోని పెద్దవడుగూరులో చింత చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు కిందపడి వ్యక్తికి తీవ్ర గాయాలు - Anantapur Urban News