సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో శనివారం మహబూబ్నగర్ పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్ నుండి కొత్త బస్టాండు, న్యూటన్, రాజేంద్రనగర్, రైల్వే స్టేషన్, ఎర్ర సత్యం చౌరస్తా, తెలంగాణ చౌరస్తా చేరుకొని ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పి సురేష్, టిఎన్ టి యు సి జిల్లా నాయకులు d. రాములు ,tuci జిల్లా కార్యదర్శి సాంబశివుడులు మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం మోడీ నాయకత్వంలో తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికులను కట్టు బానిసలుగా చేస్తూ, పెట్టుబడుదారులకు కార్పొరేట్లకు లాభాలు చేకూర్చడానికేనని, కార్మికుల శ్ర