మహబూబ్ నగర్ అర్బన్: NSUI ఆధ్వర్యంలో 1000 మంది విద్యార్థులతో బతుకమ్మ సంబరాలు పాల్గొన్న ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినిలు
ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా తాము ఒకరోజు ముందే బతుకమ్మ సంబరాలు నిర్వహించుకుంటామని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినిలు తెలిపారుNSUI ఆధ్వర్యంలో ఈ సంబరాలు కొనసాగించుకుంటామని భక్తిశ్రద్ధలతో ఆటపాటలతో చిందులు వేస్తూ తాము ఈ సంబరాలు కొనసాగిస్తామని తెలిపారు