సింగనమల మండల కేంద్రంలోని భూ సమస్యల పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మార్వో శేషారెడ్డి తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల సమయంలో రైతులు వినతిపత్రం సమర్పించారు. రైతుల సమస్యల పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.
శింగనమల: సింగనమల మండల కేంద్రంలోని భూ సమస్యల పరిష్కరించాలని ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేసిన రైతులు. - Singanamala News