ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలో కారు ఢీకొని రాజేంద్ర అనే యువకుడు మృతి చెందాడు. యువకుడు మృతదేహంతో టంగుటూరు అడ్డరోడ్డు వద్ద బంధువులు కుటుంబ సభ్యులు మొదటి కుటుంబానికి న్యాయం చేయాలంటూ రాస్తారోకో నిర్వహించి ధర్నా నిర్వహించారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్కుకు అంతరాయం కలిగించిన మృతుని బంధువులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా శనివారం తెలిపారు.