మఖ్తల్: మద్వార్ శాంతియుత ఎన్నికల నిర్వహణకే పోలీస్ కవాతు ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి
మక్తల్ మండలంలోని సమస్యాత్మక గ్రామాలైన సోమేశ్వర బండ, మద్వార్ గ్రామాలలో ఎస్సై ఆధ్వర్యంలో కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, పోలీసులు బుధవారం సాయంత్రం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రజలు ధైర్యంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రజలకు భద్రతా, భరోసా కల్పించేందుకు కవాతు నిర్వాహన