గుంతకల్లు: గుత్తి పట్టణంలోని అనంతపురం రోడ్డులో ఉన్న ఇక్బాల్ ఐరన్ మార్టిలో చోరీకి విఫలయత్నం.. సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన దృశ్యాలు
గుత్తి పట్టణంలోని అనంతపురం రోడ్డులో ఉన్న ఇక్బాల్ ఐరన్ మార్ట్ షాప్ లో సోమవారం తెల్లవారుజామున దొంగలు చొరబడ్డారు. షాపు పైకప్పు రేకులు తొలగించి షాపులోకి ప్రవేశించారు. అయితే షాపులో విలువైన వస్తువులు నగదు లేకపోవడంతో దొంగలు ఏమి తీసుకెళ్లలేదని ఐరన్ మార్ట్ నిర్వాహకులు తెలిపారు.. చోరీకి యత్నించిన దృశ్యాలు సిసి ఫుట్ జిల్లా రికార్డయి. ఈ సంఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.