బాన్సువాడ: 13వ వార్డులో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సబ్ కలెక్టర్ కిరణ్మయికి వినతిపత్రం అందజేసిన కాలనీవాసులు
Banswada, Kamareddy | Jul 28, 2025
బాన్సువాడ పట్టణంలోని 13వ వార్డులో సిసి, రోడ్డు, డ్రైనేజీ నిర్మించాలని సోమవారం రెండు గంటలకు కాలనీ వాసులు సబ్ కలెక్టర్...