రామగుండం: ఎత్తిపోతల పథకం ప్రారంభ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అదనపు కలెక్టర్ వేణు
Ramagundam, Peddapalle | Jul 30, 2025
అంతర్గం మండలం మురుమూరులో ఆయకట్టు స్థిరీకరణ కోసం నిర్మించిన రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు...