రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పీలేరు మాజీ సర్పంచ్ హుమాయూన్ కుటుంబానికి సంతాపం తెలిపిన ఎమ్యెల్యే నల్లారి కిషోర్
Pileru, Annamayya | Aug 4, 2025
పీలేరు మండలం పీలేరు పట్టణానికి చెందిన మాజీ సర్పంచ్ హుమాయూన్ తన తమ్ముడు మరియు కుమారుడితో కలిసి చెన్నై కి వెళుతుండగా...