మఖ్తల్: మఖ్తల్ ఘనంగా వీరా హనుమాన్ శోభాయాత్ర
మక్తల్ పట్టణంలోని విశ్వహిందూ పరిషత్, బజరంగ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ జన్మ దినోత్సవ సందర్భంగా వీరా హనుమాన్ విజయ శోభయాత్ర ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రత్యేకంగా అలంకరించిన గుర్రాల రథంపై 8 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఘనంగా పూజలు నిర్వహించి స్థానిక మక్తల్ పట్టణంలోని చత్రపతి నగర్ శివాలయం నుండి శోభాయాత్ర ఘనంగా ప్రారంభించారు.