చొప్పదండి: రామడుగు మండల కేంద్రంలో నూతన ప్రెస్ క్లబ్ కార్యాలయం ప్రారంభించిన సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు
కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో నూతన ప్రెస్ క్లబ్ కార్యాలయం శనివారం మధ్యాహ్నం 2 గంటలకు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఒంటెల మురళీ కృష్ణ రెడ్డి, ఎంపీడీవో సంగి రాజేశ్వరి, మాజీ ఎంపీపీ జవ్వాజి హరీష్, మార్కొండా కిష్టారెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ పూరెల్ల గోపాల్, ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.