బుగ్గానిపల్లి తండాలో ఎస్సీ కమిషన్ కార్పొరేషన్ కమిషనర్ మాధురి భాయ్ అంత్యక్రియలు
Dhone, Nandyal | Dec 2, 2025 ఎస్సీ కార్పొరేషన్ కమిషనర్, ఐఏఎస్ అధికారి రాముడు కుమార్తె మాధురి బాయ్ ఆదివారం మృతి చెందారు. సోమవారం రాత్రి విజయవాడ నుంచి ఆమె మృతదేహాన్ని బేతంచర్ల మండలం బుగ్గానిపల్లె తాండకు తరలించారు. మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జవహర్ పాల్గొని ఐఏఎస్ అధికారి రాముడిని ఓదార్చారు. కుటుంబానికి సంతాపం తెలియజేశారు.