గిద్దలూరు: అర్ధవీడు మండలం వెలగలపాయ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో మేత కోసం వెళ్ళిన రెండు ఎద్దులను హతమార్చిన పెద్దపులి
Giddalur, Prakasam | Aug 7, 2025
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం వెలగలపాయ గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో మేత కోసం వెళ్ళిన రెండు ఎద్దులను పెద్దపులి...