జహీరాబాద్: సెట్విన్ లో నైపుణ్య శిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలి : ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్, సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి
Zahirabad, Sangareddy | Jul 19, 2025
సెట్విన్ ద్వారా అందిస్తున్న శిక్షణ తరగతులను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, సెట్విన్ చైర్మన్...