పట్టణంలోని తన ఫ్లాట్‌ను కబ్జా చేశారని, స్థానికేతరులు, వారి భూములకు రక్షణ లేకుండా పోయిందని గాయత్రీ అనే సాయి భక్తురాలు ఆవేదన
Puttaparthi, Sri Sathyasai | Jul 28, 2025
శ్రీ సత్యసాయి జిల్లా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో స్థానికేతరులకు వారి భూములకు రక్షణ లేకుండా పోయిందని...